WOMEN VOLUNTEER SUICIDE: వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణంలోని ఎస్డీకే నగర్‌కు చెందిన వాలంటీర్ ఉమామహేశ్వరి(23) ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది.
పట్టణంలోని ఒక కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తనతోనే ఉమామహేశ్వరి మృతి చెందిందని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. సదరు కానిస్టేబుల్‌పై రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమామహేశ్వరి మృతికి కారణమైన కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని.. ప్రజాసంఘాలు ఏరియా ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టాయి.
ఇదీ చదవండి:
son killed mother: దారుణం.. మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు