ETV Bharat / state

వివాహిత అనుమానాస్పద మృతి... భర్తపై అనుమానం! - tukiwakam

రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

అనుమానాస్పద మృతి
author img

By

Published : Sep 12, 2019, 12:30 PM IST

వివాహిత అనుమానాస్పద మృతి

చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రూప అనే యువతి ఉదయం తన నివాసం వద్ద శవమై కనిపించింది. తలపై పెద్ద గాయాలు ఉండటం.... సంఘటనా స్థలంలో గుణపం ఉండటంతో హత్యగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాలతో భర్తే ఆమెను హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

చిన్నారుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 93944 50286
AP_TPG_12_11_SWACCHATA_RYAALEE_AV_AP10092
( ) పశ్చిమగోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత అవగాహనపై పట్టణ ప్రధాన రహదారిలో ర్యాలీని నిర్వహించారు.

Body:సమాజ ఆరోగ్యం కోసం పరిసరాల పరిశుభ్రత గా వంచడం ద్వారా స్వచ్ఛత సాధించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రహదారుల వెంట నివాసితులకు వ్యాపారులకు స్వచ్ఛతా కార్యక్రమాలపట్ల అవగాహన కల్పించారు.

Conclusion:పురపాలక సంఘ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా జరిగిన ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.