ETV Bharat / state

ఎన్నికల విధుల్లో వీఆర్​ఏ మృతి

author img

By

Published : Feb 13, 2021, 1:08 PM IST

Updated : Feb 13, 2021, 3:05 PM IST

vra died in election duty at kosuvaripalle
ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తూ కోసువారిపల్లిలో వీఆర్​ఏ మృతి

13:05 February 13

ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వీఆర్​ఏ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మరణించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలో జరిగిందీ ఘటన.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలో విషాదం జరిగింది. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుడు నరసింహులు సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా వీఆర్ఆఏ మృతి చెందారు. 

ఇదీ చదవండి: 

సమస్య చెప్పడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. మీరెవరో తెలియదన్న పోలీసులు!

Last Updated : Feb 13, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.