తిరుమల శ్రీవారిని ఉడిపి బందరకేరి మఠం పీఠాధిపతి విద్యేశతీర్థ శ్రీపాదర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి అర్చకులు, అధికారులు ఇస్థికఫాల్ స్వాగతం పలికారు. మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం శేషవస్త్రంతో సత్కరించి... తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: వినూత్న ఆలోచన... సాయం కోరిన క్షణాల్లోనే రక్షణ