తిరుమల శ్రీవారిని ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి అర్చకులు, ఆలయాధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సబేరాలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: