చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన యువకులు శంకర్, కేశవ్ తీవ్రంగా గాయపడ్డారు. అడ్వెంచర్ ఫెస్టివల్ 2020 తిలకించడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పోలీసులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: