ETV Bharat / state

తిరుమలకు వెళ్లేవారు... మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి

తిరుమల, తిరుపతి దేవస్థానం లక్కీడిఫ్‌ ద్వారా సాధారణ భక్తులు శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఈ సేవా ద్వారా శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొనవచ్చును.

ttd started luckeydeef program at chittore districtttd started luckeydeef program at chittore district
author img

By

Published : Aug 1, 2019, 12:32 PM IST

తితిదే ప్రతిరోజూ కొన్ని ఆర్జిత సేవా టిక్కెట్లను లక్కీడిఫ్‌ ద్వారా కేటాయిస్తోంది. తిరుమలకు వచ్చిన భక్తులు వద్ద గల ఆర్జిత సేవా కేంద్రంకు వెళ్లి ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ ద్వారా నమోదుచేసుకోవాలి. మీకు అదృష్టం ఉంటే ఎంతో విశేషమైన వస్త్రాలంకార, అభిషేకం సేవలో పాల్గొనే అవకాశం కలుగుతుంది.ఆగస్ట్ నెలకు సంభందించిన లక్కీడిఫ్‌ ద్వారా కేటాయించనున్న టిక్కెట్ల వివరాలను ఇప్పటికే తితిదే ప్రకటించింది.

తిరుమలకు వెళ్లేవారు... మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి

ఇదీచూడండి.ఆక్రమణ కోరల్లో 'బుడమేరు'

Intro:సింహాద్రి అప్పన్న ఘాట్రోడ్లో బండరాయి పడి ఒక మహిళ మృతి ఇద్దరికి గాయాలు

Body:విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఘాట్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఓ బండరాయి మెట్ల మార్గం పై పడి ఒక మహిళ మృతి ఇద్దరికి గాయాలు మహిళ సబ్బవరం కు చెందిన ఆదిరెడ్డి భవాని గాయపడిన ఇద్దర్నీ ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు సంఘటన జరగడంతో మెట్ల మార్గం నుండి వెళ్లే భక్తులను దేవస్థాన అధికారులు నిలుపుదల చేసి ఇ బస్సులో పంపిస్తున్నారు విస్తరణ పనులు ఉదయం పూట చేయకూడదని భక్తులు ఎంతమంది పెట్టుకున్న దేవాదాయ శాఖ అధికారులు ఉదయం పూట చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం పూట పనులు చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆదిరెడ్డి భవాని బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్నారు

Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.