ఏరువాడ వస్త్రాలుగా పిలిచే ప్రత్యేక "జోడు పంచెలు" తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి బహూకరించారు. తెలంగాణలోని గద్వాల్ జోగులాంబ జిల్లాకు చెందిన మహంకాళి కరుణాకర్, సురేష్ సోదరులు శ్రీవారిపై భక్తితో ఏటా స్వామికి అందజేస్తున్నారు. గత నాలుగు శతాబ్దాలుగా... 11 తరాల వారు ఈ జోడు పంచెల బహూకరణ ఆచారం కొనసాగిస్తున్నారు. మండలం రోజులపాటు నియమ నిష్ఠలతో.. జోడు పంచెలను మగ్గంపై నేస్తారు. ఈ పంచెలను బ్రహ్మోత్సవాలలో మూలవర్లకు అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తమ స్వహస్తాలతో నేసిన జోడు పంచెలను శ్రీవారికి సమర్పించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నట్లు మహంకాళి కరుణాకర్ తెలిపారు.
తిరుమల శ్రీవారికి ప్రత్యేక 'జోడు పంచెలు' - తిరుమల శ్రీవారికి ప్రత్యేక 'జోడుపంచెలు'
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి జోడుపంచెలు బహుకరించారు. తెలంగాణలోని గద్వాల్ జోగులాంబ జిల్లాకు చెందిన మహంకాళి కరుణాకర్, సురేష్ సోదరులు శ్రీవారిపై భక్తితో ఏటా స్వామికి అందజేస్తున్నారు.
ఏరువాడ వస్త్రాలుగా పిలిచే ప్రత్యేక "జోడు పంచెలు" తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి బహూకరించారు. తెలంగాణలోని గద్వాల్ జోగులాంబ జిల్లాకు చెందిన మహంకాళి కరుణాకర్, సురేష్ సోదరులు శ్రీవారిపై భక్తితో ఏటా స్వామికి అందజేస్తున్నారు. గత నాలుగు శతాబ్దాలుగా... 11 తరాల వారు ఈ జోడు పంచెల బహూకరణ ఆచారం కొనసాగిస్తున్నారు. మండలం రోజులపాటు నియమ నిష్ఠలతో.. జోడు పంచెలను మగ్గంపై నేస్తారు. ఈ పంచెలను బ్రహ్మోత్సవాలలో మూలవర్లకు అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తమ స్వహస్తాలతో నేసిన జోడు పంచెలను శ్రీవారికి సమర్పించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నట్లు మహంకాళి కరుణాకర్ తెలిపారు.
Body:no99
Conclusion:dagdam రాష్ట్రంలోని వైకాపా పాలన హిట్లర్ పాలన గుర్తుకొచ్చే లా చేస్తుందని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు కృష్ణాజిల్లా నందిగామ లో జీవో నెంబర్ 9 దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు కేసులు బనాయిస్తున్నారు అని ఆమె ఆరోపించారు రాష్ట్రంలో మంచి పాలన అందించి ప్రజలకు మేలు చేస్తే బాగుంటుందని కానీ వైకాపాలను సాధింపుగా ఉందని ఆమె ఆరోపించారు జీవో నెంబర్ 99 వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు అనంతరం జీవో నెంబర్ 9 దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు