తిరుమల శ్రీవారికి బంగారు శఠారిని తితిదే బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి కానుకగా అందించారు.
రూ.35 లక్షలతో..
రూ. 35.89 లక్షలతో తయారు చేయించిన శఠారిని స్వామివారి ఆలయంలో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. శఠారిని శ్రీవారి పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తామని కృష్ణమూర్తి స్పష్టం చేశారు.