చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఓ బాలికపై టైలర్ అత్యాచారయత్నం చేశాడు. పట్టణంలోని నాలుగో తరగతి చదువుతున్న బాలికపై టైలర్ అత్యాచారయత్నానికి పాల్పడడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందిచారు. పోక్సో చట్టం కింద టైలర్పై కేసు నమోదు చేశామని పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి: