ETV Bharat / state

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - Tirupati Lok Sabha by-election counting

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 7 నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు.

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

author img

By

Published : May 2, 2021, 9:09 AM IST

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 7 నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 3 నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు చేపట్టారు. మిగితా నాలుగు నియోజవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో చేపట్టారు. కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గట్టి బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

అమరరాజకు విద్యుత్ సరఫరా నిలిపివేత​.. ఎందుకంటే?

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ షురూ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.