ETV Bharat / state

పెరటాసి మాస శనివారంతో కిక్కిరిసిన అలిపిరి

పెరటాసి మాసం పురస్కరించుకుని తిరుమలలో శనివారాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.

author img

By

Published : Sep 21, 2019, 7:16 PM IST

భక్తులు
పెరటాసి మాస శనివారంతో కిక్కిరిసిన అలిపిరి

తిరుమలలో అలిపిరి పాదాల మంటపం భక్తులతో కిక్కిరిసింది. పెరటాసి మాసం సందర్భంగా తిరుమల శనివారాలు నిర్వహిస్తున్నారు. నేడు మొదటి శనివారం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఇది కూడా చదవండి.

తితిదే పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

Intro:ap_cdp_17_21_rapu_aituc_state_meet_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయ పరీక్షలు జరిగిన అవకతవకలు జరిగిన నేపథ్యంలో తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కడప ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు కడపలో ఏ టి యు సి రాష్ట్ర సమ్మేళనం మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐటీయూసీ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై వీధి పోరాటాలతో ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయం లో పనిచేస్తున్న ఉద్యోగులను అలాగే ఉంచి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. రాష్ట్ర మహాసభలు రేపు ఉదయం భారీ ర్యాలీతో ప్రారంభమై మున్సిపల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
byte: రవీంద్రనాథ్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు.

Body:ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.