ETV Bharat / state

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం - rush

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2 కోట్ల 72 లక్షలు.

తిరుమల
author img

By

Published : Apr 24, 2019, 8:22 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటలు వేచి ఉండాల్సివస్తోంది. నిన్న శ్రీవారిని 66 వేలు 357 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2 కోట్ల 72 లక్షలు.

ఇదీ చదవండి

'పరీక్షల్లో తప్పినంత మాత్రాన ప్రాణం తీసుకోవద్దు'

Lucknow (UP), Apr 24 (ANI): Union Minister Uma Bharti on Tuesday exuded confidence in Union Minister Rajnath Singh's victory in Lucknow parliamentary constituency while asserting that his rival candidate Poonam Sinha is like her sister-in-law. While speaking to ANI, she said, "Shatrughan Sinha is like my brother and it is his wife who is contesting the elections. However, in Lucknow Rajnath Singh will win with a big margin."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.