ETV Bharat / state

తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి 26 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 93 వేల 546 మంది భక్తులు దర్శించుకున్నారు.

తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి 26 గంటల సమయం
author img

By

Published : Jul 21, 2019, 9:16 AM IST

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర జనం వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులు 5 గంటల సమయం వేచిచూడాల్సి వస్తోంది. నిన్న శ్రీవారిని 93 వేల 546 మంది భక్తులు దర్శించుకున్నారు. 42 వేల 934 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల 24 లక్షలు.

ఇవీ చదవండి..

రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయానికి జర్మనీ ప్రశంసలు

Intro:ap_tpt_51_21_elephant_died_due_to_electric_shock_av_ap10105

విద్యుదాఘాతంతో గున్న ఏనుగు మృతిBody:చిత్తూరు జిల్లాలో వరుస ఏనుగుల మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి ఇప్పటికీ ఈ ఏడాది కాలంలో మూడు ఏనుగులు మృతి చెందగా తాజాగా పలమనేరు గొబ్బిళ్ళ కోటూరు వద్ద విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. మొత్తం నాలుగు ఏనుగులు చనిపోగా ఇందులో రెండు ఏనుగులు విద్యుదాఘాతంతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక సుబ్రహ్మణ్యం అనే రైతుకు చెందిన పంట పొలాల్లో ప్రవేశించిన ఏనుగులు తెల్లవారుజామున తిరిగి వెళ్తుండగా విద్యుత్ తీగలు కిందికి ఉండడం అదే చోట ఏనుగు తొండం పైకెత్తడం తో విద్యుదాఘాతానికి గురై అయింది. పిల్ల ఏనుగు చనిపోవడంతో దాని తల్లి సుమారు అరగంట పాటు దాని చుట్టూనే జరిగిన దృశ్యాలు విధానంగా ఉంది హృదయ విదారకంగా ఉన్నాయి.Conclusion:సంఘటనా స్థలానికి తండోపతండాలుగా తరలి వస్తున్న గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు. విద్యాశాఖ అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.

రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.