సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఈ నెల 21న ఆన్‌లైన్ టికెట్లను జారీ చేయకుండా తితిదే నిలిపివేసింది. ఈ నెల 21న సూర్యగ్రహణం కావడంతో ఆ రోజు ఆలయం మూసివేత, శుద్ధి, దర్శనాల షెడ్యూలును దేవస్థానం వెల్లడించాల్సి ఉంది.
21న శ్రీవారి దర్శన టికెట్ల జారీ రద్దు - తిరుపతి ఆన్‌లైన్ టికెట్లు
ఈనెల 21న సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లను తితిదే నిలిపివేసింది.
21న శ్రీవారి దర్శన టికెట్ల జారీ రద్దు
సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఈ నెల 21న ఆన్‌లైన్ టికెట్లను జారీ చేయకుండా తితిదే నిలిపివేసింది. ఈ నెల 21న సూర్యగ్రహణం కావడంతో ఆ రోజు ఆలయం మూసివేత, శుద్ధి, దర్శనాల షెడ్యూలును దేవస్థానం వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చూడండి: దెబ్బతిన్న వ్యాపారాలు... మూతపడుతున్నాయి దుకాణాలు