ETV Bharat / state

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - tirupati

కలియగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్​మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.

తిరుమల
author img

By

Published : May 16, 2019, 7:37 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4కంపార్ట్​మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంట్లలో దర్శనం కలుగుతుంది. నిన్న శ్రీవారిని 74 వేల 309 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 35,823 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 17లక్షల రూపాయలుగా అధికారులు లెక్కించారు.

ఇది కూడా చదవండి.

గరుడ వాహనంపై... 'గోవిందరాజ స్వామి'

Vizianagaram (Andhra Pradesh), May 16 (ANI): The police on Wednesday arrested three B-Tech students, who were allegedly transporting cannabis through a car from Araku Valley to Visakhapatnam. Kothavalasa Circle Inspector S Srinivas Rao said, "The police has arrested three B-Tech students and seized 10-kilogram ganja, three cell phones and a new Ford car."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.