ETV Bharat / state

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు.

తిరుమల సమాచారం
author img

By

Published : May 4, 2019, 8:56 AM IST

తిరుమల సమాచారం
తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. శుక్రవారం స్వామివారిని 75 వేల 68 మంది భక్తులు దర్శించుకున్నారు. 34 వేల 257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ఆదాయం 2.89 కోట్ల రూపాయలుగా లెక్కించారు.

ఇది కూడా చదవండి.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:తెనాలి పట్టణంలో లో పర్యావరణ నీ కాపాడటం కోసం ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం పరిధిలో మే ఒకటో తారీకు నుంచి ప్లాస్టిక్ పై నిషేధం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వ్యాపార సంస్థలకు గృహాలకు ప్లాస్టిక్ ను వాడొద్దని అవగాహన కల్పిస్తూ ఇకనుంచి వాడే వారిపై పనులు చేస్తామని కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు

బైట్ సంక్రాంత్రి వెంకటకృష్ణ మున్సిపల్ కమిషనర్ తెనాలి

Conclusion:తెనాలి పట్టణంలో లో ప్లాస్టిక్ పై సమరభేరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.