ETV Bharat / state

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి క్యూ కాంప్లెక్స్​లు అన్నీ భక్తులతో నిండిపోయాయి.

author img

By

Published : Jun 7, 2019, 7:57 AM IST

తిరుమల

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కి.మీ. మేర క్యూలైన్లో భక్తులు నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల్లో స్వామివారి దర్శనం పూర్తవుతోంది. నిన్న శ్రీవారిని సుమారు 76 వేల 419 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 59 లక్షలుగా లెక్కించారు.

ఇది కూడా చదవండి... మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి!

Damoh (Madhya Pradesh), May 05 (ANI): Locals boycotted Lok Sabha elections in Madhya Pradesh's Damoh. They took the decision as no steps have been taken to solve the problem of water scarcity in Samdai village. They even roamed around the area holding banners of 'election boycott'. The elections will be held in Madhya Pradesh on May 06 in phase 6 and on May 19 in phase 7. One of locals said, "If there will be a pond, we will vote. Otherwise we are not going to vote."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.