ETV Bharat / state

వేసవి సెలవులతో.. తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ - తిరుమల

వేసవి సెలవులు, వారాంతాన్ని పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి సాధారణ దర్శనానికి 26 గంటల సమయం పడుతోంది.

వేసవి సెలవులతో.. తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
author img

By

Published : Apr 20, 2019, 3:46 PM IST

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులు, వారాంతం అయినందువల్ల పెద్దఎత్తున భక్తజనం తిరుమల కొండకు చేరుకుంటున్నారు. తరలివస్తున్న భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం వెలుపల లేపాక్షి వలయం వరకు 2 కిలోమీటర్లకుపైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 26 గంటలు.. టైమ్​స్లాట్ టోకెన్లు పొందినవారికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇవీ చదవండి..

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులు, వారాంతం అయినందువల్ల పెద్దఎత్తున భక్తజనం తిరుమల కొండకు చేరుకుంటున్నారు. తరలివస్తున్న భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం వెలుపల లేపాక్షి వలయం వరకు 2 కిలోమీటర్లకుపైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 26 గంటలు.. టైమ్​స్లాట్ టోకెన్లు పొందినవారికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇవీ చదవండి..

ముగిసిన తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు

Intro:


Body:ap-tpt-76-20-kottha girijana gramam-avb-c13


చిత్తూరు జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతం గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొత్తగా మూడు గిరిజన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తూ జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన గిరిజన గ్రామ పంచాయతీలలో మంగళ వారి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అవి కే నాయక్ తండ కొత్త గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. పెద్దమండ్యం మండలంలో లో పెద్దేరు నది ఒడ్డున ఉన్న న 8 గిరిజన తండాలలో అవి కే నాయక్ తండ గ్రామపంచాయతీ కేంద్రంగా ఏర్పాటు కావడంతో నాలుగు గిరిజన తండాల గిరిజనులు, లంబాడీ మహిళలు శనివారం తండా గ్రామ దేవత ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిజన సంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాలుగు గిరిజన తండాలు కలిపి b1 గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం తమ అదృష్టంగా భావించారు .ఇన్నాళ్లు వేరే గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న తండాలకు తగినన్ని నిధులు, అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ఇకపై గ్రామానికి వచ్చే నిధులు అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల ఏర్పాటులో గిరిజనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన జిల్లా అధికారులు,,రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
నూతన గ్రామ పంచాయతీకి తగినన్ని నిధులు, అభివృద్ధి పనులు మంజూరు చేసి ,మౌలిక వసతులు కల్పించి అన్ని విధాలా తమ గ్రామాలు , కుటుంబాలు, పిల్లల బాగోగుల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తారని గిరిజనులు ఆశిస్తున్నారు.

av santhamma
av mahila
av sivanaik
av chandranaik
av munenaik



r.sivareddy, tbpl, ctr kit no 863
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.