ETV Bharat / state

లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. ముగ్గురు మృతి - ఆరోగ్యవరం వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం

ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ఆరోగ్యవరం రహదారి మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు స్థానిక నీరుగొట్టుపల్లెలోని మాయాబజార్ కాలనీకి చెందిన యువకులుగా పోలీసులు భావిస్తున్నారు.

three persons dead in bike accident at arogyavaram
ఆరోగ్యవరం వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
author img

By

Published : Feb 12, 2021, 9:54 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ఆరోగ్యవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. మృతులను స్థానిక నీరుగొట్టుపల్లెలోని మాయాబజార్ కాలనీకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. వారిలో ఇద్దరిని ధనుష్, మనోజ్​గా గుర్తించారు. గుర్రంకొండ మండలం తరిగొండ వద్ద వివాహానికి హాజరవ్వడానికి వెళ్తూ.. బాధితులు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్యవరం సమీపంలోని రహదారి మలుపు వద్ద.. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనంతో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

పెద్దిరెడ్డి నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు ఏకగ్రీవం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.