ETV Bharat / state

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ మరణాలపై హైకోర్టులో ముగిసిన విచారణ - తిరుపతి

రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ మరణాలపై హైకోర్టులో విచారణ ముగిసింది. 23మంది కంటే ఎక్కువ మంది ఆక్సిజన్ అందక చనిపోయారని పిటిషనర్ హైకోర్టుకు తెలపగా..వారి పేర్లు కలెక్టర్ కు ఇవ్వాలని న్యాయస్థానం తెలిపింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Aug 18, 2021, 3:32 PM IST

Updated : Aug 18, 2021, 4:23 PM IST

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక బాధితులు మరిణించిన అంశంపై తెదేపా నేత ఏఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది . ఈ ఘటనలో 23 మంది కన్నా ఎక్కువ మందే మరణించారని పిటిషనర్ తరపు న్యాయవాది.. ధర్మాసనానికి తెలిపారు . మరణించిన వారి వివరాలు జిల్లా కలెక్టర్ కు అందజేయాలని న్యాయస్థానం సూచించింది .

ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

ఇదీ చదవండి:

RUIA HOSPITAL INCIDENT: ఆక్సిజన్ అందక చనిపోయారా? ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమా?: హైకోర్టు

Last Updated : Aug 18, 2021, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.