ETV Bharat / state

నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి - చంద్రగిరిలో బాలుడు మృతి

నీటి సంపులో పడి ఓ చిన్నారి ప్రాణాలు వదిలాడు. తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

The boy was killed when he fell into the water tank
బాధిత కుటుంబం
author img

By

Published : Dec 2, 2019, 11:34 PM IST

నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. చంద్రగిరి జోగులకాలనీకి చెందిన రాజు, రమ్య దంపతుల కుమారుడు జోతీష్... అక్కగార్ల కాలనీలోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. బంధువులు గమనించి జోతీష్​ను సంపులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో జోగుల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Intro:చంద్రగిరి జోగులకాలనిలో ఇంటివద్ద ఆడుకొంటు నీటి సంపులో పడి బాలుడు మృతి.

విషాదఛాయలు అలముకొన్న జోగులకాలని......Body:Ap_tpt_39_02_niti_tottilopadi_chinnaari_mruti_av_ap10100

చిత్తూరు జిల్లా,చంద్రగిరిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి నాలుగేళ్ళ బాలుడు మృతి చెందాడు.
చంద్రగిరి జోగులకాలనీలో కాపురం ఉండే రాజు,రమ్య దంపతుల కుమారుడు నాలుగేళ్ళ జోతీష్ సోమవారం సాయంత్రం అక్కగార్లకాలనీలోని మేనత్త రుక్మిణి ఇంటికి వెళ్ళాడు.తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న నీటి సంపులో పడ్డాడు.సమాచారం అందుకున్న బంధువులు జోతీష్ ను సంపులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో జోతీష్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.జోతీష్ మృతితో జోగుల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.