ETV Bharat / state

దీపావళి పర్వదినాన భక్తులతో కిక్కిరిసిన తిరుపతి ఆలయాలు - అష్ట ఐశ్వర్యాలు

దీపావళి కావడంతో తిరుపతిలోని పలు ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళలు కేదారగౌరీ వ్రతం ఆచరించారు.

Temples in the city of Tirupati crowded with devotees
భక్తులతో కిక్కిరిసిన తిరుపతి నగరంలోని ఆలయాలు
author img

By

Published : Nov 14, 2020, 4:15 PM IST

తిరుపతి నగరంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీపావళి పర్వదినానం సందర్భంగా ఆలయాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మామిడితోరణాలు, పుష్పాలంకరణలతో శోభను సంతరించుకున్నాయి. కేదారగౌరీ వ్రతం నోచుకొనేందుకు తిరుపతిలోని వేషాలమ్మ ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వ్రతం ఆచరించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో నోములు నోచుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

కల్పవృక్ష వాహనంపై తిరుచానూరు పద్మావతి అమ్మవారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.