చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ తెదేపా బాధ్యులుగా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుకు అవకాశం దక్కింది. తెదేపా అధినేత చంద్రబాబు.. ఈ మేరకు నియామక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయమై ప్రకటన విడుదల చేశారు. తిరుపతి లోక్సభ స్థానానికి జరిగే ఉపఎన్నికల కోసం ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యులను తెదేపా నియమిస్తోంది.
ఇదీ చదవండి: