తిరుపతిలోని రేణిగుంటలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ నెలకొంది(ycp vs tdp fight at renigunta news). విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తెదేపా నేత బొజ్జల సుధీర్ రెడ్డి(bojjala sudheer reddy) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సుధీర్ రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలను వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. తెదేపా నేతలపై చెప్పులు, చీపుర్లతో దాడి చేశారు. ఇరుపార్టీల నాయకులు పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో.. స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
ఇదీ చదవండి
chandrababu letter to pm modi : బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి చంద్రబాబు లేఖ