ETV Bharat / state

'ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటనలివ్వటం సరికాదు'

author img

By

Published : Dec 1, 2020, 3:51 PM IST

ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో అధికమెుత్తంలో ఖర్చు చేసినట్లు పత్రికల్లో తప్పుడు ప్రకటనలు చేస్తోందని నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాశ్ విమర్శించారు.

నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాశ్
నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాశ్

రాష్ట్రప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో కోట్లు ఖర్చు పెడుతున్నట్లు పత్రికల్లో తప్పుడు ప్రకటనలు చేస్తోందని నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాశ్ ఆరోపించారు. ఇంత వరకు సర్కార్ ఒక ఇటుక కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

భూమి నుంచి భారీ శబ్దాలు...పరుగులు తీసిన జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.