తిరుపతి రూరల్ మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై తనపల్లి వద్ద తెదేపా నేతలు ధర్నా నిర్వహించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసించారు.
రైతులను ఉగ్రవాదులుగా భావిస్తున్నట్టుగా సంకెళ్లు వేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుని వారిని క్షమాపణ కోరాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: