ETV Bharat / state

'పర్యావరణ పరిరక్షణకు సోలార్ వ్యవస్థ' - tata solar

ఇంటిపై కప్పులపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని టాటా పవర్ సోలార్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఏపీలో తొలిసారిగా తమ విక్రయాలను తిరుపతిలో ప్రారంభించారు.

సోలార్​పై ప్రజలకు అవగాహన
author img

By

Published : Jun 11, 2019, 8:25 PM IST

సోలార్​పై ప్రజలకు అవగాహన

పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్ ఇంటి పైకప్పులను ప్రోత్సహిస్తున్నట్లు టాటా పవర్ సోలార్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు 18 నగరాల్లో సోలార్ ప్యానళ్ల విక్రయాన్ని ప్రారంభించిన టాటా సోలార్ సంస్థ ఏపీలో తొలిసారిగా తమ విక్రయాలను తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి ఐఐటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించేలా సోలార్ రూఫ్ టాప్ వాహనాన్ని, సైకిల్ ర్యాలీని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. పునరుత్పాదక శక్తిని సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు.

ఇదీచదవండి

'జైలుకైనా వెళ్తా... అలా మాత్రం జరగనివ్వను'

Intro:AP_NLR_03_11_CERENT_LINMENS_DHARNA_RAJA_AVB_C3
anc
విద్యుత్ శాఖలో ఉద్యోగుల పదోన్నతుల విషయంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు మండిపడ్డారు. అందుకు నిరసనగా నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ వద్ద లైన్ మెన్స్ ధర్నా చేపట్టారు. dpc పెట్టడంలో భారీ అక్రమాలు జరిగాయని సుధాకర్ రావు తెలిపారు. విద్యుత్ శాఖలో అడ్మిస్ట్రేషన్ తుంగలో తొక్కుతున్నారని, పట్టించుకోవలసిన అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సుధాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
బైట్, సుధాకర్ రావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, నెల్లూరు జిల్లా

Body:లైన్ మెన్ ల ధర్నా

Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.