ETV Bharat / state

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య - debt

అప్పుల ఊబిలో చిక్కుకుని మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి తల్లిని నమ్ముకుని సాగుచేసిన పంటకు సరైన ధరరాక.. అప్పులు తీరక.. తీవ్ర మనస్తాపానికి గురైన చిత్తూరు జిల్లా కౌలు రైతు వెంకటరమణ.. బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అప్పులపాలయ్యానన్న మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య
author img

By

Published : Aug 8, 2019, 11:57 AM IST

Updated : Aug 8, 2019, 1:00 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు మండలం వడ్డేపల్లికు చెందిన కౌలు రైతు వెంకటరమణ (37)... అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాగు పెట్టుబడి తిరిగి రాక... అప్పులు పెరిగాయన్న మసస్తాపంతోనే వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి... అధికారులనుంచి ఘటన వివరాలు ఆరా తీశారు. మృతుని కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి రోడ్లపైకి కి(న)యా కారు

Intro:ap_knl_71_07_kabaddi_sports_av_ap10053

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్ డి టి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరిగాయి. పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో డివిజన్ స్థాయి జరిగిన కబడ్డీ పోటీలకు 10 జట్లు పాల్గొన్నాయి.ఇందులో బాలికల 5 జట్లు, అబ్బాయిలు 5 జట్లు పాల్గొన్నాయి. గెలిచిన రెండు జట్లు అనంతపురంలో జరిగే పోటీలకు పంపుతామని వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. కబడ్డీ పోటీలను చూడటానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

Body:.

Conclusion:.
Last Updated : Aug 8, 2019, 1:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.