చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్.వి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల తిరిగి న్యాక్(NAAC) B+ గ్రేడింగ్ సాధించింది. 2011లో 2.57 పాయింట్లతో B+ గ్రేడింగ్ న్యాక్ గుర్తింపు పొందిన ఈ కళాశాల తాజాగా 2019 ఏడాదికి గాను 2.7 పాయింట్లతో B+ గ్రేడ్ సాధించింది. కళాశాల విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. న్యాక్ గ్రేడింగ్‌తో కళాశాలకు రూ.4 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని చెప్పారు.
శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ B+ గ్రేడింగ్ - srikalahasti
శ్రీకాళహస్తిలో ఉన్న ఎస్.వి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల న్యాక్ B+ గ్రేడ్ సాధించింది. ఈ గ్రేడింగ్ వలన కళాశాలకు రూ. 4 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు.
శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ B+ గ్రేడింగ్
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్.వి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల తిరిగి న్యాక్(NAAC) B+ గ్రేడింగ్ సాధించింది. 2011లో 2.57 పాయింట్లతో B+ గ్రేడింగ్ న్యాక్ గుర్తింపు పొందిన ఈ కళాశాల తాజాగా 2019 ఏడాదికి గాను 2.7 పాయింట్లతో B+ గ్రేడ్ సాధించింది. కళాశాల విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. న్యాక్ గ్రేడింగ్‌తో కళాశాలకు రూ.4 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని చెప్పారు.
sample description