చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కలకడ, గుర్రంకొండ, కె.వి.పల్లి మండలాల్లోని ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభి రామాలయం, తరిగొండ మాతృ శ్రీ వేంగమాంబ సన్నిధి, శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం, పర్యాటక కేంద్రమైన గుర్రంకొండ కోట మూసివేశారు.
జనతా కర్ఫ్యూకు 'పీలేరు' మద్దతు - peeleru janatha curfew latest news
పీలేరు నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూకు ప్రజలు సంఘీభావం తెలిపారు. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కలకడ, గుర్రంకొండ, కె.వి.పల్లి మండలాల్లోని ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు.
పీలేరులో జనతా కర్ఫ్యూకి మద్దతు
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కలకడ, గుర్రంకొండ, కె.వి.పల్లి మండలాల్లోని ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభి రామాలయం, తరిగొండ మాతృ శ్రీ వేంగమాంబ సన్నిధి, శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం, పర్యాటక కేంద్రమైన గుర్రంకొండ కోట మూసివేశారు.
ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూతో బోసిపోయిన చిత్తూరులోని ప్రధాన కూడళ్లు