తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాలతో చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో స్టీమ్ వేపరైజర్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యం కల్పించినట్లు సీఐ రామచంద్రారెడ్డి తెలిపారు.
మరోవైపు.. కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ... మహమ్మారి వ్యాప్తిని నియంత్రించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: