ETV Bharat / state

రేపు అందుబాటులోకి రానున్న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు - ttd updates

జూన్​ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లును రేపు విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది. రోజుకు 5వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

tirumala
తిరుమల
author img

By

Published : May 20, 2021, 4:24 PM IST

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు తితిదే విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు జూన్ నెల కోట టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రోజుకు ఐదు వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నారు. కరోనా ప్రభావంతో టికెట్ల సంఖ్యను 5 వేలకు పరిమితం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి

వైభవంగా సాగుతున్న గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.