ETV Bharat / state

SRIKALAHASTI: హుండీ లెక్కింపులో చేతివాటం.. రూ.1.10 లక్షలు లభ్యం

author img

By

Published : Aug 25, 2021, 6:34 PM IST

Updated : Aug 25, 2021, 7:51 PM IST

SRIKALAHASTI
SRIKALAHASTI

18:31 August 25

SRIKALAHASTI

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం వ్యవహారం బయటపడింది. ఆలయం లోపల వేద పండితులు ఆశీర్వచనం చేసే ప్రదేశంలో అధికారులకు రూ.1.10 లక్షలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను గోప్యంగా భద్రతా సిబ్బంది పరిశీలిస్తోంది. ఆలయంలోని పొరుగు సేవల ఉద్యోగి యోగేంద్ర బాబు నగదు దాస్తున్నట్లు గుర్తించారు. ఈ  ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇదీ చదవండి: 

ADIMULAPU SURESH: కరోనా పట్ల అప్రమత్తత అత్యవసరం.. పర్యవేక్షణకు కంట్రోల్​ సెంటర్లు

Last Updated : Aug 25, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.