చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని తితిదే అనుబంధ దేవాలయమైన శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మే 1 వరకు జరగనున్నాయి. కొవిడ్ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
ఇదీచదవండి