ఇదీ చదవండి: కళ్యాణ వెంకటేశుని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో సమీక్ష
కన్నుల పండువగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం - latest sri govindarajaswamy teppotsavam
తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు అయిన మంగళవారం శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో తెప్పపై స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి విహరించారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం