ఇదీ చదవండి:
16 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. ఒకరి అరెస్టు - Redwood seizez at chittoor dis newsupdates
చిత్తూరు జిల్లా పల్లం అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తోన్న 6 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని మేల్చూరు - వాంపల్లి రోడ్లో కూబింగ్ చేపట్టారు. బొర్రా బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పక్కనే నీటి గుంతలో దాచిన 10 దుంగల అచూకీ లభించింది. మొత్తం 16 దుంగలను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
16 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. ఒకరి అరెస్టు
Intro: ఎర్రచందనం స్మగ్లర్ల ఎత్తులు చిత్తు చేస్తున్న ప్రత్యేకకార్యదళం.Body:Ap_tpt_39_04_errachandanam_swadinam_av_ap10100
టాస్క్ ఫోర్స్ అధికారులు నీటిలో దాచిన 16 ఎర్రచందనం దుంగలతో సహా ఒక స్థానిక స్మగ్లర్ అరెస్టు చేశారు.శ్రీకాళహస్తి సమీపంలో ని మేల్చూరు- వాంపల్లి రోడ్ లో స్కార్పియో వాహనంలో లోడ్ చేసిన 6 ఎర్ర చందనం దుంగలతో పాటు, నీటి గుంటలో దాచిన 10 దుంగలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుని, ఒక స్థానిక స్మగ్లర్ను అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి సమీపంలోని మేల్చూరు బీట్ లో శనివారం కూబింగ్ చేపట్టారు. పల్లం అటవీ ప్రాంతంలో ఒక స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఆరు దుంగలతో పాటు సమీపంలోని కాసారాం గ్రామానికి చెందిన బొర్రా బాలసుబ్రహ్మణ్యం (31) ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పక్కనే నీటి గుంతలో దాచిన మరో పది దుంగల అచూకీ లభించింది. మొత్తం 16 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.