ETV Bharat / state

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్ల దాడి - red sandel smuggling at chittor

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం  భీమవరం అడవుల్లో కూంబింగ్​ నిర్వహించిన పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లదాడి చేశారు. పోలీసులు గాల్లోకి కాల్పుల చేయటంతో అడవిలోకి పారిపోయారు.

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్ల దాడి
author img

By

Published : Sep 27, 2019, 11:20 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడిచేశారు. కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు 20 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. వెంటనే వారు తప్పించుకునేందుకు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి ఒకరౌండ్‌ కాల్పులు జరిపారు. భయంతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయారు.
పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయగా... ఐదు ఎర్రచందనం దుంగలు లభించాయి. పోలీసులు ఒక స్మగ్లర్‌ని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం అదనపు బలగాలతో ముమ్మర గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

వలపు వలకు ప్రముఖులు విలవిల!

Intro:
AP_CDP_04_26_ICL_NIRASANA_AV_C10188

CON : SUBBARAYUDU ETV
CONTRIBUTER :- KAMALAPURAM

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసిఎల్ ఫ్యాక్టరీ నందు యూనియన్ ప్రెసిడెంట్ ఎం.వి.రమణారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా

యాంకర్:-
కడప జిల్లా యర్రగుంట్ల మండలం చిలంకురు i c l సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఈరోజు ధర్నా నిర్వహించి. గతకొంతకాలంగా యాజమాన్యం కార్మికుల పొట్టకొడుతుందని ఎంవి రమణారెడ్డి మండిపడ్డాడు. కార్మికులయొక్క జీవితాలతో చేలాగటమడే మొండి వైకారిని విడాలి. కార్మికుల సంఘం నాయకుల ను కూడా లోపలికి అనుమతించ లేదు. మా పై తప్పుడు కేసులు పెట్టడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. గత రెండు రోజుల నుండి మేము శాంతి యుతం చట్ట బద్దం గా గా వినూత్న నిరసనలు చేస్తున్నాం.

బైట్ :- M V రమణా రెడ్డి.

Body:ఐసీల్ ధర్నా

Conclusion:కమలాపురం, కడప జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.