ETV Bharat / state

'రూ.54 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం' - red sandalwood logs

చిత్తూరు-గుడియాత్తమ్ రోడ్డు ఓటేరుపల్లి క్రాస్ వద్ద 10 క్వింటాళ్ల 270 కిలోల బరువు ఉన్న 45 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ క్రిష్ణార్జున్ రావు.

54లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
author img

By

Published : Jul 30, 2019, 11:20 PM IST

54లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో పోలీసులు ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు. చిత్తూరు-గుడియాత్తమ్ రోడ్డు ఓటేరుపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా... వేగంగా వస్తున్న ఐషర్ వ్యాన్​ను తనిఖీ చేశారు. అందులో 10 క్వింటాళ్ల 270 కిలోల బరువు ఉన్న 45 ఎర్రచందనం దుంగలున్నాయి. వీటి విలువ సుమారు రూ.54 లక్షలు ఉంటుందని ఏఎస్పీ క్రిష్ణార్జున్ రావు తెలిపారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండీ...

నార్కో పరీక్షకు వివేకా హత్యకేసు నిందితులు

Kalahandi (Odisha), July 29 (ANI): A pregnant woman was carried to the hospital on a sling by the locals during heavy rain in Odisha's Kalahandi. The hospital was located 7 km from the village. The woman had to be carried by locals due to lack of road connectivity. Locals claimed that government has not taken any action. The woman has been admitted to the hospital. Medical treatment is underway.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.