మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జెండాఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. హర హర మహాదేవ- శంభో శంకర అంటూ... స్వామివారి రథాన్ని భక్తులు లాగారు.
ఇదీచదవండి.