చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం పెద్దపల్లిలో ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు అపహరించి... అత్యాచారయత్నం చేశారు. బాలిక కోసం తల్లి దండ్రులు గాలిస్తుండగా... గమనించిన నిందితులు పారిపోయారు.
ఈ విషయంపై.. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులపై అత్యాచార యత్నం కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రూరల్ సీఐ అశోక్‌కుమార్, బి.కొత్తకోట ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: