తిరుమల శ్రీవారిని సినీ నటులు శరత్, రాధిక దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న నటులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు సీనియర్ నటుడు రాంకీ... స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు శరత్ వెల్లడించారు.
స్వామి వారి సేవలో సినీ నటి రాధిక దంపతులు - sarath
ఉగాది పర్వదినాన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి సేవలో సామాన్య ప్రజలతో పాటు స్వామి వారిని సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
స్వామి వారిని దర్శించుకున్న రాధిక దంపతులు
తిరుమల శ్రీవారిని సినీ నటులు శరత్, రాధిక దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న నటులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు సీనియర్ నటుడు రాంకీ... స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు శరత్ వెల్లడించారు.
Intro:శ్రీ వికార నామ సంవత్సర అ ఉగాదిని పురస్కరించుకుని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో లో శనివారం ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు భక్తులకు కు స్వామివారి ఇ దర్శనంలో భాగంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు అర్చకులు ఉదయం శుద్ధి punia వచనం సుప్రభాత సేవ లు అభిషేకాలు లు స్వామి వారు రు చందన పుష్పాలంకరణ లతో భక్తులకు దర్శనమిచ్చారు అధిక సంఖ్యలో భక్తుల దర్శనార్థం అన్ని సేవలు రద్దు చేశారు
Body:s.gurunath
Conclusion:puthalapattu
Body:s.gurunath
Conclusion:puthalapattu