నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాని తితిదే విడుదల చేసింది. ఈ నెల 22, 23, 24 తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో తితిదే అధికారులు విడుదల చేశారు. రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విడుదల చేసినట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి: