చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక సంఘం నూతన పాలక వర్గం కొలువు తీరింది. 31 వార్డు సభ్యులున్న పుంగనూరు పురపాలక సంఘంలో.. అన్నింటా వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యుల చేత డీఆర్వో మురళి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన చైర్మన్ గా అలీం బాషా, వైస్ చైర్మన్ గా నాగేంద్రలను సభ్యులు ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి:
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం: నేడు సీఐడీ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే హాజరు