తెలంగాణలోని వరంగల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ.. అఖిలభారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు.
ఇదీచదవండి