ETV Bharat / state

శ్రీవారి సేవలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్
author img

By

Published : Jul 14, 2019, 8:39 AM IST

తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. సబేరాలో అర్చకులు, అధికారులు రాష్ట్రపతిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ రాష్ట్రపతి దంపతులకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం 3గంటల 40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో శ్రీహరికోట వెళ్లనున్నారు.

శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్

ఇవీ చదవండి.. ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

Galaghat/ Nagaon (Assam), Jul 13 (ANI): Following incessant rains in the state water level in Kaziranga National Park has increased. More than 70 per cent area of the park has been submerged with flood water. Various steps have been taken to deal with the flood situation in the national park. PRO of Assam Forest and Environment Minister, Sailen Pande said "This year, Ministry of Forest and Environment, Assam had taken precautions to deal with the flood." He further added, "Over 70% of the park has been submerged with flood waters. All staffs have been put on alert to deal with the flood. During flood, rhinos become vulnerable to get poached so Assam government has deployed special rhino protection force this year."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.