ETV Bharat / state

తిరుపతి రైల్వేస్టేషన్​లో పోలీసుల తనిఖీలు

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.

తిరుపతి రైల్వేస్టేషన్​లో పోలీసుల తనిఖీలు
author img

By

Published : Jun 1, 2019, 6:31 AM IST

తిరుపతి రైల్వేస్టేషన్​లో పోలీసుల తనిఖీలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈమేరకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ప్రైవేటు లడ్జీలు , తూర్పు పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారిని విచారించి వివరాలు సేకరించారు.

తిరుపతి రైల్వేస్టేషన్​లో పోలీసుల తనిఖీలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈమేరకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ప్రైవేటు లడ్జీలు , తూర్పు పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారిని విచారించి వివరాలు సేకరించారు.

ఇదీచదవండి

ఐదేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు

Intro:ap_cdp_18_31_murugu_avasthalu_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంతమంది అధికారులు మారిన.. వీరి ఇ సమస్య మాత్రం ఏండ్ల తరబడి నుంచి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. కొత్త ప్రభుత్వాలు.. కొత్త అధికారులు.. వస్తు పోతున్న తప్ప వీరి సమస్యను పరిష్కరించే నాధుడే కరువయ్యారు. ఒకటి కాదు.. రెండు కాదు.. పదేళ్ల నుంచి సమస్యతో సతమతమవుతున్నారు. నివాసాల చుట్టూ మురుగు ఉండడంతో జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణంగా ఉంది. పన్నులు వసూలు పై పెట్టిన శ్రద్ధ మౌలిక వసతుల కల్పనలో పెట్టడం లేదు. ఆ గ్రామం ఎక్కడో లేదు కడప నగరానికి కూతవేటు దూరంలో ఉంది.
వాయిస్ ఓవర్:1
కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు చలమారెడ్డి పల్లె. ఇక్కడ సుమారు వెయ్యి కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామం నగరపాలక లోకి విలీనమైంది. పేరుకు మాత్రం విలీనం తప్ప మౌలిక సమస్యలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు గత పదేళ్ల నుంచి మురుగు సమస్యతో సతమతమవుతున్నారు. సరైన మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరంతా రోడ్డుపైకి వచ్చి చేరుతుంది. కాలువలో పూడిక తీసే నాధుడే కరువయ్యారు. నెలకు ఒకసారి వచ్చి పైపై మెరుగులు దిద్ది వెళుతున్నారు. దీంతో మురుగునీరు ముందుకు కు కు కదలలేక లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. చూద్దామన్న ఆ గ్రామంలో ఎక్కడా గాని మురికి కాలువలు లేవు. మురుగునీరంతా రోడ్డుపైన ప్రవహిస్తున్నాయి. కొన్ని వీధిలో నడిచేందుకు కూడా వీలు లేకుండా పోతుంది. ఉన్న ఒక పెద్ద కల్వర్టు దెబ్బతినడంతో మురుగు నీరు కూడా సక్రమంగా వెళ్లడం లేదు. వర్షాకాలం వస్తే వీరి పరిస్థితి చెప్పనక్కర్లేదు. మోకాలు లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉంటాయి. నివాసాల చుట్టూ మురుగు ఉండడంతో వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్నారు. వర్షం వస్తుంది పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అప్పటికే పట్టించుకోవడం లేదు. స్థానికులు మురికి కాల్వలను మట్టితో కూల్చివేయడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. మురుగు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
byte: నాగన్న, చలమారెడ్డి పల్లె, కడప.
byte: ఎం మల్లేశ్వరి, చలమారెడ్డి పల్లె, కడప.
byte: వేమారెడ్డి, చలమారెడ్డి పల్లె, కడప.
వాయిస్ ఓవర్:2
నివాసాల చుట్టూ మురుగు నీరు ఉండడంతో డెంగీ లాంటి ప్రమాదకరమైన జబ్బులతో బాధపడుతున్నాము. విష కీటకాలు నివాసాల్లోకి వస్తున్నాయి. నగరపాలక అధికారుల దృష్టికి తీసుకు అయినప్పటికీ పట్టించుకోవడం లేదు. మురికి కాలువలో పూడిక తీస్తే ఎలాంటి సమస్య ఉండదు.
byte: మల్లేశ్వరి, చలమారెడ్డి పల్లె, కడప.
byte: నాగమణి, చలమారెడ్డి పల్లె, కడప.
వాయిస్ ఓవర్:
ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అధికారులు శివారు ప్రాంతాలపై దృష్టి సారించి మౌలిక సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.


Body:మురుగు సమస్య అవస్థలు


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.