ETV Bharat / state

అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సురేశ్ అరెస్ట్ - తిరుపతిలో పోలీసుల కూంబింగ్

చిత్తూరు జిల్లా తిరుపతి కరకంబాడి అటవీ సమీప ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇందులో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సురేశ్​ను అరెస్టు చేశారు.

Police Coombing near Karakambadi Forest premises in chittor district
కరకంబాడి అటవీ సమీప ప్రాంతంలో పోలీసుల కూంబింగ్
author img

By

Published : May 30, 2020, 7:26 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతి కరకంబాడి అటవీ సమీప ప్రాంతం, వినాయకసాగర్ ప్రాంతాల్లో టాస్క్​ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించింది. ఈ తనీఖీల్లో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సురేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

తొట్టంబేడులో ఇరు వర్గాల ఘర్షణ... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.