ETV Bharat / state

'చంద్రయాన్​-2 ప్రయోగం విఫలమైనట్లు కాదు - చంద్రయాన్​ 2 ప్రయోగం

చంద్రయాన్​-2 ప్రయోగంలో విక్రమ్​ ల్యాండింగ్​ సమయంలో కేవలం సాంకేతిక సమస్య మాత్రమే తలెత్తిందని... అది ప్రయోగం విఫలమైనట్లు కాదని ప్లానెటరీ సొసైటీ ఫౌండర్ డైరెక్టర్​ రఘునందర్​ కుమార్​ అభిప్రాయపడ్డారు. చందమామపై వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చని అన్నారు. భవిష్యత్తులో మన శాస్త్రవేత్తలు జాబిల్లిపై విజయవంతంగా పరిశోధనలు పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

'చంద్రయాన్​-2 ప్రయోగం విఫలమైనట్లు కాదు
author img

By

Published : Sep 7, 2019, 7:09 AM IST

Updated : Sep 7, 2019, 9:56 PM IST

'చంద్రయాన్​-2 ప్రయోగం విఫలమైనట్లు కాదు

యావత్​ దేశం ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రయాన్​-2 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చిట్ట చివరి దశలో విక్రమ్​ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. చివరి 15 నిమిషాలు ఎంతో ఉత్కంఠను రేపాయి. ప్రధాన మంత్రి కూడా ప్రయోగం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. అయితే ఇప్పడు సంకేతాలు మాత్రమే ఆగిపోయాయని... ల్యాండర్​ తన కృత్రిమ మేధస్సుతో లక్ష్యాన్ని చేరుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఇది ఒక పాఠం మాత్రమేనని... భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టాల్సి ఉందని ప్లానెటరీ సొసైటీ ఫౌండర్ డైరెక్టర్​ రఘునందన్​ అన్నారు. ఇప్పుడు చంద్రయాన్​-3 ప్రాజెక్టును ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలు తప్పకుండా జాబిల్లిపై విజయం సాధిస్తారన్న రఘునందన్​కుమార్​తో ఈటీవీభారత్​ ముఖాముఖి.

ఇదీ చూడండి : చంద్రయాన్​-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు

Intro:hyd_tg_88_06_auto_bolta_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:ఆటో బోల్తా కొట్టి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకండ్ల గ్రామం మీదుగా ఆటో ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతుంది అదే సమయానికి వర్షం రావడంతో ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఆవును తప్పించే ప్రయత్నం చేయడంతో ఆటో బోల్తా కొట్టింది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నుంచి ప్రయాణికులు ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మాత్రం తీవ్రంగా గాయపడగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయిConclusion:పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
Last Updated : Sep 7, 2019, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.