తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపై.. పార్టీలకు అతీతంగా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో శివప్రసాద్ పార్థివదేహానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళి అర్పించారు. రాజకీయాలకు అతీతంగా శివప్రసాద్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఆయన విలక్షణ నాయకుడని కొనియాడారు. మరోవైపు.. పార్లమెంటులో శివప్రసాద్‌తో కలిసి ఎన్నో పోరాటాలు చేశానని తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. విభజన సమయంలో శివప్రసాద్ ఏపీ కోసం.. తాను తెలంగాణ కోసం పోరాడామన్నారు.
శివప్రసాద్ పార్థివదేహానికి పార్టీలకు అతీతంగా నేతల నివాళి - minister peddireddy ramachandrareddy
తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్ పార్థివ దేహానికి పార్టీలకు అతీతంగా నేతలు నివాళి అర్పిస్తున్నారు.
తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపై.. పార్టీలకు అతీతంగా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో శివప్రసాద్ పార్థివదేహానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళి అర్పించారు. రాజకీయాలకు అతీతంగా శివప్రసాద్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఆయన విలక్షణ నాయకుడని కొనియాడారు. మరోవైపు.. పార్లమెంటులో శివప్రసాద్‌తో కలిసి ఎన్నో పోరాటాలు చేశానని తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. విభజన సమయంలో శివప్రసాద్ ఏపీ కోసం.. తాను తెలంగాణ కోసం పోరాడామన్నారు.
ETV Bharat :Satyanarayana (RJY CITY)
Rajamahendravaram
( ) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కు రానున్నారు ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడలో 370 రద్దుపై అవగాహన సదస్సులో పాల్గొని మధ్యాహ్నం 2గంటలకు రాజమహేంద్రవరం లో జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.Body:AP_RJY_86_22_RJY_Air_Port_Raka_AV_AP10023Conclusion:AP_RJY_86_22_RJY_Air_Port_Raka_AV_AP10023